బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ కి తీవ్రమైన గుండెనొప్పి రావండంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆక ముంబాయిలోని అమీర్ ఖాన్ గృహం పంచగనిలో ఆమె దీపావళి వేడుకలో పాల్గొన్నారు. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్న ఆమెకు ఉన్నట్టుండి గుండెనొప్పి వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో అమీర్ ఖాన్ అక్కడే ఉండటంతో ఆమెను వెంటనే బ్రిచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించి అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జీనత్ హుస్సేన్ […]