భారతీయ తపాల వ్యవస్థ ప్రజలకు అనేక సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలకు కోసం కొన్ని పథకాలను సైతం అమలు చేస్తుంది. ఇప్పటికి ప్రజలు.. తమ డబ్బును పొదుపు చేసుకునేందుకు పోస్టాఫీసులో వివిధ రకాల పథకాలు అమలులో ఉన్నాయి. తాజాగా ప్రజల కోసం పోస్టాఫీసు మరో ప్లాన్ అమలు చేస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ కింద వచ్చే ఈ ప్లాన్ పేరు “యుగల్ సురక్ష”. ఈ ప్లాన్ లో మీరు ప్రతి నెలా రూ. 2201 అంటే […]