కొండా సురేఖ..తెలంగాణ రాజకీయాల్లో అప్పట్లో ఓ వెలుగు వెలిగారు. కాలంతో పాటు పరిస్థితులు మారుతున్న క్రమంలో రాజకీయాల్లో కాస్త లాంగ్ గ్యాప్ ఇచ్చినా మళ్లీ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. 2009లో పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన సురేఖ రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కొండా సురేఖ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, బధిరుల సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఇక అప్పట్లో వైఎస్ఆర్ కుటుంబంతో కొండా సురేఖకు విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకుంది. ఆ […]