రాజన్న రాజ్యం రావాలంటూ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టంది వైఎస్సార్ కూతరు షర్మిల. ఇక వచ్చిన మొదట్లోనే పార్టీని పెడతానంటూ చెప్పింది. చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రంలో జెండాను సైతం పాతేసింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారవుతోంది వైఎస్ షర్మిల. ఇక ఆమెకు ఆదిలోనే పార్టీ నేతలతో తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఇక విషయం ఏంటటే… తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రతాప్‌రెడ్డి, కేటీ నర్సింహారెడ్డి వైఎస్సార్ టీపీకి రాజీనామా చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా […]