అమరావతి- ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు, జగన్ సర్కార్ కు మధ్య పోరు నడుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీని సవరించడంతో పాటు మరి కొన్ని డిమాండ్స్ ను సర్కార్ ముందు ఉంచారు. ఐతే పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన జగన్ సర్కార్, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్సించింది. దీంతో ఉద్యోగుల, ప్రభుత్వం మధ్య సమస్య ఇప్పుడు ఉద్యమం వరకు వెళ్లింది. ప్రభుత్వ […]
గుంటూరు- రాజకీయాలకు, సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. జాతీయ రాజకీయల నుంచి మొదలు, ప్రాంతీయ రాజకీయల వరకు చాలా మంది సినీ రంగ ప్రముఖులు రాజకీయ పార్టీల్లో చేరి తమను తాము నిరూపించుకున్నారు. సినిమా రంగానికి చెందిన ఎంతో మంది రాజకీయాల్లో సక్సెస్ సాధించి, మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారనే కదా మీరు ఆలోచిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. తెలుగు రాజకీయాల్లో మరో సినీ నటుడు ఓ పార్టీలో చేరే […]