ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పథకాల అమలుకు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019 శాసనసభ ఎన్నికలలో 86 శాతం సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించుకొని అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. ఆయన పాలనలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయటం ద్వారా సంక్షేమ ప్రభుత్వఫు ప్రాధామ్యాలు స్పష్టమయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ […]