దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయంగా సంచలనం సృష్టించింది. తొలుత ఆయనది సహజ మరణం అని వార్తలు వచ్చినా.. తర్వాత ఆయనను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. వివేకా హత్య కేసులో నలుగురి అరెస్ట్ చేసినా కూడా.. ఇంకా ఆరోపణలు ఆగడంలేదు. వివేకా హత్య వెనుక ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఉన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఏకంగా వివేకా కూతురు వైఎస్ […]