ఒక్కరోజు మనవాళ్లు కనిపించకుంటే కంగారు పడతాము, ఆవేదన చెందుతాము. అదే ఆడపిల్ల అయితే ఇక ఆ భయం చెప్పలేనిది. అయితే వారు మానసికంగా సరిగ్గా ఉంటే మరుసటి రోజుకైన ఇంటికి చేరుకుంటారు. కానీ ఇక్కడ ఓ యువతి దారి తప్పి.. తన దారి తెలియక గోదావరి జిల్లాలో తిరుగుతుంది. ఆ యువతి ఎవరు? వివరాల్లోకి వెళ్తే..ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యువతి రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామంలో తిరుగుతుంది. ఆ యువతి వయస్సు సుమారు21 ఏళ్ల . […]