పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ మధ్య కాలంలో వార్తల్లో బాగా కనిపిస్తున్నాడు. దానికి కారణం అతడి భార్య సానియా మీర్జా. వీళ్లిద్దరూ కొంతకాలం నుంచి దూరందూరంగా ఉంటున్నారని, అఫీషియల్ గా విడాకులు కూడా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి కారణం పాక్ కి చెందిన ఓ మోడల్ అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఆమెతో క్లోజ్ గా మూవ్ అయి చేసిన ఓ ఫొటో షూట్.. ఈ మొత్తం వ్యవహారానికి కారణమని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. […]