ఈ మద్య ఈజీ మనీ కోసం కొంత మంది చేయకూడని పనులు చేస్తూ పోలీసుకు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువ ఇంజనీర్ ఈజీ మనీ కోసం చైల్డ్ పోర్న్ వీడియోలను కొనుగోలు చేసి వాటిని అమ్మకానికి పెట్టి సమాజం తల దించుకునే వ్యాపారం మొదలు పెట్టాడు. గత రెండేళ్లుగా కోరోనా ప్రభావంతో చిన్నా పెద్ద అందరూ సెల్ ఫోన్లకే పరిమితం అయ్యారు. ఈ మద్య వస్తువులు కొనాలన్న అమ్మాలన్నా ప్రతి ఒక్కరూ ఆన్లైన్‌ను […]