సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు తీయాలని ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. పెద్దగా అనుభవం లేకపోయినా.. తీసింది ఒకటి రెండు సినిమాలే అయినా.. కాన్సెప్ట్, కథ నచ్చితే యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు స్టార్ హీరోలు. అయితే.. స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు సీనియర్ దర్శకులే మొదటి సినిమాలా భావించి, పక్కా ప్రణాళికతో ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. మంచి హిట్స్ అందుకుంటున్నారు. మరి అగ్రదర్శకులే పెద్ద హీరోలతో సినిమాలు చేసేటప్పుడు కథలు, […]
Young Director: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు సలీం గౌస్ మరణించిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. యంగ్ డైరెక్టర్ పైడి రమేష్ కరెంట్ షాక్‌తో కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రమేష్ యూసఫ్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం వాకింగ్ వెళ్లి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వర్షం పడుతోంది. దీంతో బాల్కనీలో ఆరేసిన బట్టలు తీయటానికి వెళ్లారు. గాలికి […]