నేటి కాలంలో టెక్నాలజీ ద్వారా ఫేమస్ అయ్యేందుకు యువత కొత్తకొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా తమకు తోచిన రీతిలో వినూత్నంగా ఆలోచిస్తూ వీడియోలు చేస్తున్నారు. లైక్‌లు వస్తాయని దీంతో ఫేమస్ అయిపోవచ్చనే బ్రమలో దేనికైన తెగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఓ యువకుడు దారుణంగా వ్యవహరించాడు. బతికున్న పాముని కసకస నమిలి తిన్నాడు. ఇక దీంతో ఆగకుండా పాపులారిటీ కోసం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో […]