మన జీవితాలు సవ్యంగా నడవాలంటే మహిళల గైడెన్స్ చాలా అవసరం. అమ్మ గానో, భార్యగానో, అక్క గానో వాళ్ళు వెనకుండి నడిపిస్తేనే మన బ్రతుకులు ముందుకి సాగుతాయి. మరి జీవితాలనే నడుపుతున్న మహిళలకి రోడ్ పై పెద్ద పెద్ద వాహనాలను నడపడం ఓ లెక్క? ఇప్పుడు ఈ విషయాన్నే నిజం చేసింది యోగితా రఘువంశీ. మహారాష్ట్రలో నందర్భార్ కి చెందిన మహిళా యోగిత. డిగ్రీ చేశాక ఈమె న్యాయ శాస్త్రంలో ఉత్తీర్ణత సాధించింది. ఇక లా ప్రాక్టీస్ […]