ఎన్నో రాజకీయ ఒత్తిళ్ల మధ్య కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేశారు బీఎస్ యాడ్యురప్ప. ఇక ఇటీవల ఆయన ఈ నిర్ణయం తీసుకోవటంతో జీర్ణించుకోలేక తన అభిమానులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలోని గుండ్లుపేట్ తాలూకా బొమ్మలపురా గ్రామానికి చెందిన యువకుడు రవి (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా యడియూరప్ప తన ట్విటర్‌లో వేదికగా పంచుకున్నారు. ఇక గత ఏడాది నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి యాడ్యురప్పను తొలగించాలని బీజేపీ నేతలు ఎప్పటి నుంచి […]