బద్వెల్ ఉప ఉన్నికల్లో అధికార వైసీపీ వార్ వన్ సైడ్ అంటూ మరోసారి తన సత్తాను చూపించింది. మొదటి రెండు రౌండ్ల నుంచే వైసీపీ ఆధిక్యాన్ని కనబరుస్తూ ప్రత్యర్థులకు చిక్కకుండా భారీ ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్లింది. వైసీపీ అభ్యర్ధిగా పోరులో నిలబడ్డ డాక్టర్ సుధ బంపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే గతంలో వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే డాక్టర్ […]