ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి రాజకీయం నడిచినా.., మళ్ళీ ఎన్నికల వరకు జగన్ ప్రభుత్వానికైతే డోఖా లేదు. 2019 ఎన్నికలో వైసీపీకి ప్రజలు అంతటి ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీ 151 సీట్లు గెలవడంలో ప్రధాన కారణం మాత్రమే కాదు.., ఒకే ఒక్క కారణం కూడా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. పాదయాత్ర ద్వారా ప్రజలకి దగ్గరైన ఆయన ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చుకోగలిగాడు. కానీ.., పార్టీ ఏర్పడ్డ తరువాత కూడా వైసీపీ లో ఈ వన్ […]