ఆమె ఎన్నో కోరికలతో తల్లిదండ్రులు తీసుకొచ్చిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంది. తాళికట్టిన భర్త తాను కోరుకున్న జీవితాన్ని అందిస్తాడని ఆశపడింది. కానీ ఆమె జీవితం పెళ్ళైన రెండు నెలలకే ముగుస్తుందని మాత్రం ఊహించలేకపోయింది. పెళ్ళై నెల రోజులు అయ్యిందో లేదో.. తన అసలు రూపాన్ని బయటకు తీసి భర్త భార్యను గొడ్డలితో నరికి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా […]