కరీంనగర్- ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అందరు బిజీ అయిపోయారు. భార్యా భర్తలు ఇద్దరూ సంపాదిస్తే గాని ఇళ్లు గడవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు కలగక చాలా ఆందోళన చెందుతున్నారు. పిల్లల కోసం చాలా జంటలు డాక్టర్ల చుట్టూ ఆస్పత్రులకు తిరుగుతున్నారు. గుళ్లూ, గోపురాలు తిరిగి పిల్లలకోసం ఎన్నో పూజలు చేస్తున్నారు. ఒక్క బిడ్డ పుడితే చాలు తమ జీవితానికి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ కొందరికి మాత్రం దేవుడు అడగకుండానే […]