ప్రేమిస్తున్నానని వెంట పడ్డ ఓ యువకుడి యువతిని ప్రేమపేరుతో తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. ఇక పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. దీంతో నమ్మిన ఆ యువతి తల్లిదండ్రులకు తెలియకుండా ప్రియుడు అడిగినప్పుడుల్లా దశలవారిగా సొమ్మును అందించింది. ఇలా ఒకటి కాదు రెండ కాదు.. ఏకంగా రూ.11 లక్షలు కాజేసిన ప్రియుడు కనిపించకుండా పరారయ్యాడు. అనకాపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. జిల్లాలోని యలమంచిలి మండలం పెదపల్లి […]