అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ.. గోరు ముద్దలు తినిపిస్తూ లాలించిన అమ్మ.. కంటికి రెప్పలా కావలి కాసిన అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తల్లి తన వల్లే మరణించిందనే బాధతో అమె పోయిన కొద్దిసేపటికే తన ప్రాణాలు తీసుకున్నాడు. ఆ ఇంట్లో కొన్ని గంటల వ్యవధిలో రెండుసార్లు వాళ్లు శ్మశానానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మరిన్ని క్రైమ్ […]