ఆమె పేరు గంగాదేవి. అనంతపురం జిల్లా తిమ్మంపల్లికి చెందిన ఈమెకు తుట్రాళ్లపల్లికి చెందిన గుర్రప్పతో 2009లో వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె జన్మించారు. కాగా భర్త గుర్రప్ప లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దీంతో వీరి కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా సాగుతున్న తరుణంలోనే భార్యాభర్తల మధ్య గతేడాది కలహాలు మొదలయ్యాయి. ఇక భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య గతేడాది పురుగుల మందు […]