ఏపీలో రగులుతున్న పీఆర్సీ వివాదంపై స్పందిస్తూ.. ఓ నాయకుడు.. ప్రభుత్వ టీచర్లు లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటారు.. కానీ వారు చదువు చెప్పే బడిలో తమ పిల్లలను చదివించరని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా ఈ వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఒక్కరు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించరనేది అక్షర సత్యం. ఇక కలెక్టర్ స్థాయి ఉద్యోగులైతే.. ఇంటర్నెషనల్ పాఠశాలలో చేర్పిస్తారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయేది ఇందుకు […]