రైల్వే ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ పలు రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉంటుంది. ప్రయాణికుల రక్షణ కోసం కొన్ని రకాల సింబల్స్ ను ఏర్పాటు చేస్తుంది. వాటిల్లో 'X' గుర్తు ఒకటి. ఇది రైలు చివరి బోగీలో కనిపిస్తుంటుంది. కానీ వందే భారత్ లో మాత్రం ఉండకపోవడానికి కారణమేంటంటే?