స్పోర్స్ట్ డెస్క్- ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు ప్రారంభం కావాల్సిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కరిసిన వాన కనీసం టాస్ వేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంగ్లాండ్ లోని సౌథాంప్టన్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి డబ్లూటీసీ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా, ఒంటి గంట నుంచే భారీ వర్షం మొదలైంది. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు […]