‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేయడంతో మంచి సక్సెస్ అవుతోంది బిగ్ బాస్. ఈ సీజన్‌లో మొదటివారం నుంచే ఇంట్రస్టెంగ్ మొదలైన బిగ్ బాస్ అదే జోరును కొనసాగిస్తోంది. ఎప్పిటలాగానే ఇప్పుడు కూడా ఇంట్లో గ్రూపులుగానే ఉంటున్నారు. వారికి నచ్చిన వారిని వెనకేసుకు రావడం.. నచ్చని వారిని సందర్భం వచ్చినప్పుడు వారిపై అక్కసు తీర్చకోవడం జరుగుతూనే ఉంది. అలాంటి సందర్భాల్లో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి అక్షింతలు వేయడం కూడా […]