ప్రతిభకు కొలమానం పెద్ద పెద్ద యూనివర్శిటీల నుంచి తీసుకున్న డిగ్రీలు కాదు.. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకు విభిన్నమైన పరిష్కారాలు గుర్తించడం, తక్కువ శ్రమ, ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందే ఆవిష్కరణలు చేయడం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లాకు చెందని శ్రీనివాస్.. విద్యుత్ అవసరం లేని.. చెక్క ట్రెడ్మిల్ తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది తెగ వైరలయ్యింది. ఇది కూడా చదవండి: […]
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇందుకోసం కొంతమంది వాకింగ్ చేస్తే మరికొంత మంది ఇంట్లో ట్రెడ్ మిల్ ఉపయోగిస్తుంటారు. ఇంటివద్దనే వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేసే వెసులుబాటును ట్రెడ్ మిల్ అందిస్తుంది. ఈ ట్రెడ్ మిల్ లో మోటార్, కన్వేయర్ బెల్టు, ప్లాట్ ఫాం, డిజిటల్ కన్సోల్ వంటి భాగాలుంటాయి. ఇది కరెంట్ తో నడుస్తుంది.. దీని ధర మార్కెట్ లో రూ.15 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటాయి. అయితే […]