ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో వేగంగా ముందుకు సాగుతుంది. మనుషులు కూడా కాలానుగుణంగా మారుతున్నారు. ఒకప్పుడు వైవాహిక బంధానికి ఎంతో విలువ ఇచ్చిన వారు.. ఇప్పుడు ఆ బంధాన్ని మచ్చ తెస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇక సమాజంలో ఎన్నో వింత సంఘటనలు జరుగుతుంటాయి. కొంతమంది తీసుకునే వింతైన నిర్ణయాలు మనకు ఆశ్చర్యానికి కలిగించక మానవు. ఇలాంటి వింతనై ఆలోచనలు అలోచించేవారిని చూసి పక్కున నవ్వుకునేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. తాజాగా ఇంగ్లాండ్ లోని లండన్ కు […]