ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సరే మన వాళ్లు కచ్చితంగా ఉంటారు. జస్ట్ ఉన్నారంటే ఉండటం కాకుండా ప్రతి రంగంలోనూ డామినేషన్ చూపిస్తుంటారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత కంపెనీలకు సీఈఓలు ఉన్నది మనవాళ్లే. అది మన రేంజ్. ఇప్పుడు విదేశీ క్రికెట్ జట్లలోనూ మన అమ్మాయిలు డామినేషన్ చూపిస్తున్నారు. తాజాగా అమెరికా జట్టు ఫొటో రిలీజ్ చేయగా.. ప్రతి ఒక్కరు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా […]