14 ఏళ్ల నిరీక్షణ.. సెమీ ఫైనల్లో ఒక్క పరుగుతో దక్కిన విజయం.. బలమైన ప్రత్యర్థిని ఇంటికి పంపి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన ఆనందంలో శ్రీలంక క్రికెటర్లు అదిరపోయే డాన్స్‌తో దుమ్ములేపారు. ఉమెన్స్ ఆసియా కప్ 2022లో శ్రీలంక-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో శ్రీలంక ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఫైనల్లో టీమిండియాతో ఆసియా కప్ టైటిల్ కోసం పోటీ పడనుంది. కాగా.. సెమీ ఫైనల్‌లో పాక్‌తో మ్యాచ్‌లో విజయం సాధించడంతో పట్టలేని ఆనందంతో లంక క్రికెటర్లు […]