స్పెషల్ డెస్క్- మారుతున్న కాలంతో పాటు ఆడవాళ్లు పురుషులతో పోలిస్తే వారు దేంట్లోను తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. మగాళ్లతో సరిసమానంగా పనిచేయడమే కాదు.. అంతరిక్షంలోకి సైతం వెళ్తున్నారు ఆడవాళ్లు. ఒక విధంగా చెప్పాలంటే మగాళ్ల కంటే ఆడవాళ్లే కాస్త ఒపికగా పనిచేస్తారని చాలా అధ్యయనాల్లో తేలింది. అందుకే ప్రపంచంలో చాలా సంస్థలు కీలకమైన పదవుల్లో మహిళలనే నియమిస్తున్నాయి. వారికి ఏ పని అప్పగించినా వంద శాతం న్యాయం చేస్తారనే నమ్మకమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఐతే ఆడవాళ్లు […]