సాధారణంగా కొంత మంది పాట పాడితే ప్రకృతి పులకించి పోతుంది.. ఆ మధుర స్వరాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మునిగిపోతారు. అదే కొంత మంది పాడితే.. డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్లు.. కర్ణకఠోరంగా ఉంటుంది. ఆ మద్య వచ్చిన శుభాకాంక్షలు చిత్రంలో ‘ఆడ్డవే మయూరా.. నటనమాడ్డవే మయూర్రా…’ అంటూ ఏవీఎస్ పాట విని అక్కడ జనాలు.. పశువులు పారిపోతాయి. నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు అలాంటి సంఘటనలు తారస పడుతుంటాయి. మరీ అంతగా కాకున్నా ఓ పెద్దావిడ పాడిన […]