పోలీసుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ మహిళా పోలీసులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమొచ్చినట్టు దురుసుగా ప్రవర్తిస్తే దెబ్బలు తినాల్సి ఉంటుంది. పొద్దున్నే ఎవరి మొఖం చూశాడో గానీ పాపం ఓ యువకుడు మహిళా పోలీసు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. మహిళా కానిస్టేబుల్ యువకుడి మొబైల్ ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆ యువకుడు దురుసుగా ప్రవర్తించసాగాడు. “మీడియాని పిలుస్తా అవసరమైతే” అంటూ హడావుడి చేయసాగాడు. ఫోన్ ఇవ్వడం లేదని ఆ యువకుడి చేతిలోంచి ఫోన్ […]