SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Fight Between Young Man And Woman Police Constable

వీడియో: పోలీస్ స్టేషన్ లో యువకుడి రచ్చ.. నాలుగు పీకి కూర్చోబెట్టిన మహిళా కానిస్టేబుల్..

  • Written By: Nagarjuna
  • Updated On - Wed - 7 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: పోలీస్ స్టేషన్ లో యువకుడి రచ్చ.. నాలుగు పీకి కూర్చోబెట్టిన మహిళా కానిస్టేబుల్..

పోలీసుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ మహిళా పోలీసులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమొచ్చినట్టు దురుసుగా ప్రవర్తిస్తే దెబ్బలు తినాల్సి ఉంటుంది. పొద్దున్నే ఎవరి మొఖం చూశాడో గానీ పాపం ఓ యువకుడు మహిళా పోలీసు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. మహిళా కానిస్టేబుల్ యువకుడి మొబైల్ ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆ యువకుడు దురుసుగా ప్రవర్తించసాగాడు. “మీడియాని పిలుస్తా అవసరమైతే” అంటూ హడావుడి చేయసాగాడు. ఫోన్ ఇవ్వడం లేదని ఆ యువకుడి చేతిలోంచి ఫోన్ లాకున్నారు ఆ మహిళా కానిస్టేబుల్. కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు.. మహిళా కానిస్టేబుల్ చేతిలోంచి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు.

“ఫోన్ లాక్కున్నావ్, పద్దతి కాదు” అంటూ ఆమెకి తప్పు ఒప్పు చెప్పసాగాడు. దీంతో మహిళా కానిస్టేబుల్ ఆ యువకుడిపై చేయి చేసుకున్నారు. నాలుగు దెబ్బలు కొట్టి స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఒకవేళ యువకుడు తప్పు చేసినప్పటికీ పోలీసులు అలా చేయి చేసుకోవడం తప్పని కొందరు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే అలానే నాలుగు తన్నాలని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మియు అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

Join Our Whatsapp Channel
  • ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ పరిచయంతో ప్రేమ పెళ్లి.. అంతలోనే ఇంత దారుణమా?
  • ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. 6 ఏళ్లు తిరిగేసరికి!

Tags :

  • Latest Crime News
  • Woman Police
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నాలుగేళ్ల ప్రేమ.. ఆర్య సమాజ్‌లో పెళ్లి.. చివరకు భర్త చేతిలో..

నాలుగేళ్ల ప్రేమ.. ఆర్య సమాజ్‌లో పెళ్లి.. చివరకు భర్త చేతిలో..

  • ఉద్యోగం పేరుతో మహిళను మోసం చేసిన స్టార్ హీరోయిన్! ఎఫ్ఐఆర్ నమోదు..

    ఉద్యోగం పేరుతో మహిళను మోసం చేసిన స్టార్ హీరోయిన్! ఎఫ్ఐఆర్ నమోదు..

  • జ్యోతిష్కుడి ముసుగులో మోసాలు చేస్తున్న వ్యక్తి.. సాఫ్ట్ వేర్ యువతికి 47 లక్షలు టోకరా..

    జ్యోతిష్కుడి ముసుగులో మోసాలు చేస్తున్న వ్యక్తి.. సాఫ్ట్ వేర్ యువతికి 47 లక్షలు టోకరా..

  • ఇన్నాళ్ళు అనసూయని వేధించింది ఇతనే.. ఆమె ఫోటో, వీడియో చూస్తే చాలు..

    ఇన్నాళ్ళు అనసూయని వేధించింది ఇతనే.. ఆమె ఫోటో, వీడియో చూస్తే చాలు..

  • నడి రోడ్డుపై కన్నతల్లిని విచక్షణారహితంగా తన్నుతున్న కొడుకు.. వీడియో వైరల్..

    నడి రోడ్డుపై కన్నతల్లిని విచక్షణారహితంగా తన్నుతున్న కొడుకు.. వీడియో వైరల్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam