అది అస్సోంలోని నాగౌవ్ జిల్లాలోని ఓ ప్రాంతం. భార్యాభర్తలకు పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంత కాలం వీరి జీవితం హాయిగా సాగినా భార్య ప్రవర్తన మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. పెళ్లై పది సంవత్సరాలు దాటినా.. ఎదురింటి, పక్కింటి ఇలా ఎంతో మగాళ్లపై కన్నేసి చికటి సంసారానికి తెర లేపింది. అలా అంతటితో ఆగిందా అంటే అదీ లేదు. మొత్తానికి ఇప్పటికీ 25 మంది మగాళ్లతో అఫైర్ పెట్టుకుందట. దీంతో అనేక సార్లు […]