జయలలిత పేరు చెబితే తెలియని వారుండరనేది కాదనలేని వాస్తవం. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లో తమిళనాడుకు ఆమె చేసిన సేవలు అనేకమని చెప్పాలి. ముఖ్యమంత్రిగా అనేక దఫాలుగా పని చేసి తమిళనాడు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇక విషయం ఏంటంటే..? తాజాగా జయలలిత కుమార్తె తానేనంటూ చెన్నైలోని ఆమె సమాధి వద్ద ఓ మహిళ హల్‌చల్ తో రచ్చ రచ్చ చేసింది. దీపావళి సందర్భంగా చెన్నైలోని ఆమె సమాధి వద్ద నివాళులర్పించటానికి వచ్చిన […]