ద్వారకా తిరుమల- సమాజంలో ఒక్కోసారి కొంత మంది మునుషులు మానవత్వం మరిచిపోతారు. కనీసం కనికరం లేకుండా కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అవతలి వారు ఎంతలా బాధపడతారన్న ఇంగితం కూడా వాళ్లకు ఉండదు. పశ్చిమ గోధావరి జిల్లాలో మహిళలన్న కనికరం కూడా లేకుండా దారణంగా ప్రవర్తించారు కొందరు. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. చిన వెంకన్న శేషాచలం కొండపై మహిళా యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి […]