మనం ప్రస్తుతం చలికాలం ముంగిట్లో ఉన్నాం. వేసవిలో మాదిరిగా ఉక్కపోతల, ఉబ్బరింత లాంటి బాధలేమీ లేకుండా… కంబళిలో వెచ్చగా ముడుచుకుని పడుకునే హాయిని అనుభవింపజేసేంత ఆహ్లాదం ఉంటుంది. ఇది ఒకవైపు మాత్రమే.. మరోవైపు ఈ సీజన్ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. పైగా ఇది వైరస్ లు మరింత బలపడేందుకు అనువైన కాలం కావడంతో కొత్త వైరస్ లు విజృంభించే అవకాశం ఉంది. వీటితో పాటు చలికాలంలో చేతులు పొడిబారిపోవడం, పాదాలు, మడమలు పగలడం […]