చలికాలం తీవ్రత రాను రాను పెరిగిపోతోంది. సాయంత్రం 5 దాటిన తర్వాత వాతావరణం బాగా తలిగా మారుతోంది. అలాగే ఉదయం 7 గంటల వరకు కూడా సూర్యుడు కనిపించడం లేదు. అయితే చలికాలంలో ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శారీరకంగానే కాకుండా ఇంట్లోనూ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వంటగదిలో అన్ని ద్రవరూప వస్తువులు గడ్డ కట్టిపోతూ ఉంటాయి. నూనె, నెయ్యి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే సిలిండర్ లోని గ్యాస్ కూడా గడ్డ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలికాలం మొదలైంది. దీంతో ప్రజలు చలికి తట్టుకోలేకపోతూ చాలా మంది ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక చలికాలం చలితో పాటు అనేక రకాల ఇబ్బందులను తీసుకొస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం గల వ్యక్తుల చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇక వీటితో పాటు చలికాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో పొడి చర్మం గల వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు! పొడి చర్మం […]