గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కారణంగా పలువురు సినీ తారలు చనిపోగా.. ఆనారోగ్య కారణంగా మరికొంత మంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విలియమ్ హర్ట్ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 1950 మార్చి 20న వాషింగ్టన్ లో ఆయన జన్మించారు. కాగా, ద బిగ్ చిల్, ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్ […]