ఒక ఓవర్‌లోని ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదేస్తే.. వచ్చే కిక్కే వేరు. అలాంటి అద్భుతమైన రికార్డును క్రికెట్‌లో చాలా కొంది మంది ఆటగాళ్లు మాత్రమే కలిగి ఉన్నారు. అందులో టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒకడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది సంచలనం నమోదు చేశాడు. ఇప్పటికీ.. ఆరు బంతుల్లో ఆరు సిక్సులంటే.. గుర్తుకు వచ్చే ప్లేయర్ యువీనే. అలాంటి […]