ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో తొలి సెంచరీ నమోదైంది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, సదరన్ బ్రేవ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ దేశవాళీ ఆటగాడు విల్ స్మీడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 101 పరుగులు చేసి ది హండ్రెడ్ లీగ్‌లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు. ఓవర్‌కు ఆరు బంతులు కాకుండా… ఇన్నింగ్స్‌కు 100 బంతుల చొప్పున ఆడే ఈ కొత్త ఫార్మాట్‌ను 2021లో ఇంగ్లండ్ క్రికెట్ […]