కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం శాండల్‌వుడ్‌కు మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలకు షాక్ అనే చెప్పాలి. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే పునీత్ హఠాన్మరణం చెందడం అందర్నీ కలిచివేసింది. సినీ ప్రముఖులు పునీత్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్నాడు. సామాజిక సేవా కార్యక్రమాలు.. వృద్దాశ్రమాలు, అనాధాశ్రమాలు, […]