హైదరాబాద్ నారాయణగూడలోని దత్తానగర్‌కు చెందిన రాంబాబు, స్వప్నకు 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలో ఊహించని ఘటన భార్య మరణానికి దారి తీసింది. ఇక విషయం ఏంటంటే..? రాంబాబు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా స్వప్న ఓ స్థానిక బేకరీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. నిత్యం ఇంట్లో బ్రౌన్ రైస్‌తో భోజనం చేస్తు ఉంటారు. ఎప్పుడైనా తెల్లన్నం తినాలని ఉందంటే భార్య కోరిక మేరకు భర్త తెల్లబియ్యం తీసుకొస్తూ ఉండేవాడు. […]