దేశంలో మాంసాహార ప్రియులకు తక్కువ ధరలో వచ్చే టేస్టీ ఫుడ్ ఏదంటే వెంటనే గుర్తుకు వచ్చేది కోడిగుడ్డు. మార్కెట్ లో మటన్ ధర పెరిగిపోవడంతో చాలా మంది చికెన్ కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల చికెన్ ధర కూడా పెరిగిపోవడంతో సామాన్యుడు కొడిగుడ్డు వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇక్కడ కూడా సామాన్యులకు చుక్కెదురవుతుంది.. కొడి గుడ్డు ధర రోజు రోజుకీ పెరిగిపోతుంది. మొన్నటి వరకు డజను రూ.65 నుంచి రూ. 70 వరకు ఉండగా పది […]