హెల్త్ డెస్క్- కరోనా వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత ఉదృతంగా దాడి చేస్తోంది. దోంతో కరోనా అంటేనే అంతా భయంతో వణికిపోతున్నారు. కరోనా భారత దేశంలో జనజీవనాన్ని అస్థవ్యస్తం చేసింది. చాల మంది ఈ మహమ్మారికి బలవ్వడంతో కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యాయి. కరోనాకు తోడు మరో మహమ్మారి బ్లాక్ ఫంగస్ వచ్చిపడింది. కరోనా సోకి తగ్గిన రోగులపై బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. అది కూడా మన భారత దేశంలోనే […]