టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్ లో ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో చిన్నజట్లపై కూడా చెమటోడ్చి నెగ్గుకొచ్చారు. సెమీస్ లో ఇంగ్లాండ్ పై దారుణంగా పరాజయం పాలైయ్యారు. దాంతో టీమిండియాపై, సెలక్షన్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టులో సమూలమైన మార్పులు తేవాలని మాజీ క్రికెటర్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే జట్టు కూర్పుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు […]