ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అరుదైన వస్తువులు ఉన్నాయి. వాటికి అప్పుడప్పుడు వేలం నిర్వహిస్తుంటారు. ఔత్సాహికులు వేలంలో పాల్గొని తమకు నచ్చిన వస్తువును దక్కించుకుంటారు. అలాంటి వేలమే ఒకటి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో జరిగింది. అయితే అక్కడ జరిగిన వేలం.. అందులో అమ్ముడుబోయిన వస్తువు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అవును మరి ఆ రేంజ్ లో దాని ధర పలికింది. అది 55 ఏళ్ల నాటి విస్కీ బాటిల్. దాని ధర ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.4.14 కోట్లు […]
ప్రపంచంలోనే అత్యంత పాతదిగా భావిస్తున్న ఓ విస్కీ బాటిల్‌ను ఇటీవల వేలం వేశారు. 250 ఏళ్ల నాటి ఆ బాటిల్ వేలంలో అక్షరాలా రూ.1 కోటి ధర పలికింది. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సీసాపై ఉన్న లేబుల్‌పై దాని వివరాలున్నాయి. దాని ప్రకారం అందులోని మద్యం బర్బన్ విస్కీగా గుర్తించినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. 1860 నాటిదిగా భావిస్తున్న ఈ బాటిల్‌లోని మద్యం అప్పటికన్నా 100 ఏళ్ల పూర్వం నాటిదిగా అంచనా వేస్తున్నారు. […]