సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతారు. అందుకే.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది. అయితే.. ఈ విషయంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కాస్త స్పీడ్ మీదే ఉంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అనగానే పూజా హెగ్డే పేరే వినిపిస్తుంది. స్టార్ హీరోలు అంతా పూజాతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి.. ఇంత బిజీగా ఉండే హీరోయిన్ చేతిలో కార్పొరేట్ యాడ్స్ కూడా ఒక […]