SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Heroine Pooja Hegde Home Tour In Where The Heart Is Season 6 Video Goes Viral

ఇంద్రభవనాన్ని తలపిస్తున్న పూజా హెగ్డే ఇల్లు! ఇంత సంపాదించిందా?

  • Written By: Soma Sekhar
  • Published Date - Fri - 18 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇంద్రభవనాన్ని తలపిస్తున్న పూజా హెగ్డే ఇల్లు! ఇంత సంపాదించిందా?

సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతారు. అందుకే.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది. అయితే.. ఈ విషయంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కాస్త స్పీడ్ మీదే ఉంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అనగానే పూజా హెగ్డే పేరే వినిపిస్తుంది. స్టార్ హీరోలు అంతా పూజాతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి.. ఇంత బిజీగా ఉండే హీరోయిన్ చేతిలో కార్పొరేట్ యాడ్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి కదా? ఇక్కడే పూజా తన తెలివిని ఉపయోగించి కోట్లు సొంతం చేసుకుంటుంది.

యాడ్స్ అనగానే ఎవరైనా కొన్ని క్షణాల పాటు.. స్క్రీన్ పై ఇలా మెరిసి, ఆ ప్రోడక్ట్ కి ప్రమోషన్ చేసి, అలా మాయం అయిపోతారు. కానీ.. ఈ విషయంలో పూజా మాత్రం కొత్తగా ఆలోచించింది. ప్రముఖ హోమ్ పెయింట్స్ కంపెనీకి ప్రచారంగా పూజా హోమ్ టూర్ చేసి.. ఆ పెయింట్స్ వాడటం కారణంగా తన ఇల్లు ఎంత అందంగా ఉందో చూడండి అంటూ ఓ వీడియోని విడుదల చేసింది. “వేర్ ది హార్ట్ ఈజ్” సీజన్ 6 లో భాగంగా పూజా హోమ్ టూర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో బుట్టబొమ్మ ఇల్లు చూసిన ప్రతి ఒక్కరు.. పూజా లగ్జరీ హౌస్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

pooja hegde

9 నిమిషాలు నిడివి ఉన్న ఈ వీడియోలో పూజా హెగ్డే.. ఆ ఇంటితో తన అనుభవాలను పంచుకుంది. అలాగే.. కాస్ట్యూమ్స్ లో తన కలెక్షన్స్ అన్నీ చూపిస్తూ మురిసిపోయింది. అదీకాక.. ఫర్నీచర్ విషయంలో కూడా పూజా తన టేస్ట్ చాటుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ అమ్మడు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. అలాగే.. మిగతా భాషల్లో కూడా బిజీగా ఉంది. మరి.. అన్నీ విధాలా ఇంద్రభవనాన్ని తలపిస్తున్న పూజా హెగ్డే హౌస్ ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.

Tags :

  • Asian Paints
  • Home Tour
  • Movie News
  • Pooja Hegde
  • Where The Heart Is Season 6
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam