వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్.. పొట్టి ఫార్మాట్‌లోని నిజమైన కిక్‌ని మరోసారి పరిచయం చేసింది. 5 మ్యాచుల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ అలవోకగా విజయం సాధించినప్పటికీ.. రెండో టీ20 మాత్రం ఆఖరి బంతి వరకు సాగింది.ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయాన్ని కోల్పోయింది ఆతిథ్య జట్టు వెస్టిండీస్. మొదట టాస్ గెలిచిన వెస్టిండీస్ ఇంగ్లాండ్‌కి బ్యాటింగ్ అప్పగించింది. టామ్ బాంటన్ […]